U.S. President Donald Trump on Thursday claimed to have seen evidence linking the coronavirus to a lab in China's ground-zero city of Wuhan.
#Coronavirus
#DonaldTrump
#WHO
#COVID19
#Coronacasesinindia
#chainavsUSA
#WorldHealthOrganization
#wuhanlabs
#coronavirusorigin

భయానక కరోనా వైరస్ జనం ప్రాణాలను తీయడమే కాదు.. అగ్ర రాజ్యాల మధ్య చిచ్చు పెడుతోంది. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తున్నాయని అనుమానిస్తోన్న మనస్పర్థలు, భేదాభిప్రాయాలు.. కరోనా వైరస్ సృష్టించిన అలజడి వల్ల ఒక్కసారిగా భగ్గుమనే స్థితికి చేరుకుంటున్నాయి. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ఈ విభేధాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బేస్ పాయింట్‌గా మారినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్‌ను చైనా కృత్రిమంగా సృష్టించి ఉండొచ్చంటూ ఇప్పటిదాకా అమెరికాలో వ్యక్తమౌతోన్న అనుమానాలను మరింత బలం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.